SKLM: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేట పంచాయితీలో వైసీపీ కార్యకర్తలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన డిజిటల్ బుక్లో తెలియపరచాలని కోరారు.