NLR: ఉదయగిరిలో వర్షాల కారణంగా దిలార్ బావి వీదిలో కూలిన షేక్ షాహీదా ఇంటిని శుక్రవారం హౌసింగ్ ఇన్ఛార్జ్ డీఈఈ, ఏఈఈ షేక్ పీరాన్, షరీఫ్ పరిశీలించారు. MLA కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కూలిన ఇంటిని పరిశీలించామన్నారు. పీఎంజీవై పథంకం ద్వారా ఆమెకు పక్కా ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.