VSP: విశాఖ చిత్రాలయ థియేటర్, షాపింగ్ మాల్లో ఆక్టోపస్ డీఎస్పీ జగ్గునాయుడు ఆధ్వర్యంలో గురువారం మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో తీవ్రవాదులు బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఆ మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. నొవెటల్ హోటల్లో బుధవారం రాత్రి మాక్‌డ్రిల్ నిర్వహించగా, గురువారం చిత్రాలయ షాపింగ్‌మాల్‌లో నిర్వహించారు.