కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఓపెన్ సైక్లోధాన్ పోటీలు ఈనెల 20వ తేదీ నిర్వహించబడతాయని స్టేడియం కమిటీ ఇవాళ తెలిపింది. 15 సంవత్సరాల పైబడిన వారికి 25 కిలోమీటర్లు, 15 సంవత్సరాలు పైబడిన వారికి 30 కిలోమీటర్లు పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 9642211444కు సంప్రదించాలన్నారు.