ప్రొద్దుటూరులోని ఓ కిడ్స్ స్కూల్లో ఇవాళ దొంగతనం ఘటన చోటుచేసుకుంది. బీరువాల్లోని వస్తువులను, స్కూల్లోని ఎలక్ట్రికల్ సామాన్లు ఎత్తుకెళ్లినట్లు స్కూల్ యజమాన్యం తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా స్కూల్ ట్రస్ట్ ఛైర్మన్ రాజారెడ్డి హత్యకు గురయ్యాక ఆస్తులపై కోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే.