MDK: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు- 2026పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రమాదాల్లో ప్రతిరోజూ 18 -20 మంది మృతి చెందుతున్నారని అధికారులు వెల్లడించారు.