NGKL: జిల్లాలో ఈరోజు స్వల్పంగా చల్లి తగ్గింది. గడిచిన 24 గంటలు అత్యల్పంగా అమ్రాబాద్, తోటపల్లిలో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వటవర్లపల్లి 12.0°C, యంగంపల్లి, బొల్లంపల్లి 12.3°C, ఐనోల్, ఎల్లికల్ 12.4°C, వెల్దండ, కిష్టంపల్లి, పెద్దముద్దునూరు, తిమ్మాజీపేట 12.6 °C, పదర మండల కేంద్రంలో 12.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.