ELR: ముసునూరు మండలంలోని అక్కిరెడ్డిగూడెంలో రీసర్వే పనులు పూర్తయ్యాయని తహసీల్దార్ కె.రాజ్ కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చింతలపల్లిలో ఆర్బీకె కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా రేషన్ అందని 5,000 మందికి ఈకేవైసీ పనులు చేస్తున్నట్లుగా తెలిపారు.