SKLM: నరసన్నపేటలో ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ప్రారంభమైన చినుకులు మధ్యాహ్నానికి భారీగా మారడంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.