SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం దిల్లీలో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 27న విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం దేవాలయంలను కూడా సందర్శించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.