W.G. భీమవరం త్యాగరాజ భవనంలో 107వ త్యాగరాజ అరాధనోత్సవాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం రాత్రి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 106 ఏళ్లపాటు ఎంతో సంప్రదాయ బద్దంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా కళారత్న చింతా రవి బాలకృష్ణ బృందం కూచిపూడి వారిచే 25 మంది కళాకారులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.