VZM: గజపతినగరం మండలం సీతారాంపురం రోడ్డులో బుధవారం జంగిల్ క్లియరెన్స్ పనులు చేశారు. ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడి ఆధ్వరయంలో ఆటో యూనియన్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సీతారాంపురం గ్రామం నుంచి ఎం.వెంకటాపురం వరకు సుమారుగా 8 కిలోమీటర్లు రోడ్డకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించామన్నారు.