SKLM: రూరల్ మండలం పొన్నం గ్రామ సచివాలయ ప్రాంగణంలో గురుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికవర్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేయబడతాయి. కార్యక్రమంలో పంచాయతీ తెలుగుదేశం సీనియర్ నాయకులు దుంగ ఆనందరావు, కోటక్ నాయకులు పాల్గొననున్నారని లక్ష్మణ్ తెలిపారు.