VZM: శృంగారవరపుకోట మండలం కొట్టాం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి, గోవిందమ్మ అమ్మవారికి శృంగవరపు త్రినాద్, విజయ దుర్గ దంపతులు వెండి నేత్రాలు, వెండి నామాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలంతా అందించిన చందాలు సహకారంతో ఈ ఆలయం ఇటీవల నిర్మించామని తెలిపారు.