ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. అనంతరం పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.