AKP: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జనవాణిలో వివిధ సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.