కృష్ణా: మొవ్వ మండలం పెదముత్తేవిలో శివరామకృష్ణ ప్రసాద్ నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. నూతన గృహం నిర్మించుకున్న శివరామకృష్ణ ప్రసాద్ కుటుంబానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామలింగేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.