ELR: డిసెంబర్ 31 జనవరి 4 వరకు విశాఖలో సీఐటీయూ అఖిలభారత మహాసభలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ. రవి తెలిపారు. గురువారం జంగారెడ్డిగూడెంలో ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. మహాసభలు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సభలకు 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఏ.రవి, సూర్యకిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.