ATP: పామిడి మండలం కాలాపురం గ్రామంలో చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి మూలమూర్తికి లక్ష్మీ పుత్రుడు అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామానికి చెందిన 11 మంది భక్తులు రూపాయి, రెండు, ఐదు, పది రూపాయల నాణ్యాలను సేకరించి స్వామివారిని భక్తి భావంతో అలంకరించారు. భక్తాదులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.