VSP: పంచాయతీ రాజ్ వ్యవస్థలు దేశ జనాభాలో 70శాతం మందికి కీలక సేవలు అందిస్తున్నాయని విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఐఐఎం–విశాఖలో పంచాయతీ రాజ్ శాఖ అధికారుల కోసం నిర్వహించిన లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రెండో బ్యాచ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.