SKLM: విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు టీచ్ టూల్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామని ఎంఈవోలు బమ్మిడి మాధవరావు, ఎన్ వి ఆర్ ఎస్ ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఇవాళ జలుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా తరగతులను ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా బోధన సామర్ధ్యాలను తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.