SKLM: టెక్కలిలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న లెప్రసీ సర్వే కొనసాగుతుంది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈనెల 16వ తేదీ నుంచి 30వ తేదీ ఈ వరకు సర్వే కొనసాగనున్నది. ఈ మేరకు వివరణను కె.కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డా.గాయత్రీ ప్రకటనలో తెలిపారు. టెక్కలి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సిబ్బంది సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.