ASR: రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువును ఈ నెల 20 వరకు ప్రభుత్వం పొడిగించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ వసుధ తెలిపారు. వృక్షశాస్త్రం-4, జంతుశాస్త్రం-17,రసాయన శాస్త్రం-19, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్-29, ఫిజిక్స్-25, ఎకనామిక్స్-2 కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.