KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గుండెపోటుతో నిన్న రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పెద్దపల్లి MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి KNRలో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంకిత భావంతో పనిచేస్తూ అందరితో కలివిడిగా ఉండే సురేందర్ మృతి చెందడం బాధాకరమని అన్నారు.