ADB: జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్లోని నాయర పెట్రోల్ పంప్ వద్ద(రోడ్డు పక్కన)స్ధానిక హోటల్ వారు చెత్త వేయడం పై అక్కడి వారు పిర్యాదు చేసారు. యూత్ కాంగ్రెస్ సిషల్ మీడియా కోఆర్డినేటర్ జితేందర్, నాయకులు నర్సిములు కలిసి మంగళవారం మున్సిపల్ కమిషనర్ CVN రాజుకు వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ చర్యలు తీసుకుంటామన్నారు.