SKLM: సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటం చేయడం జరుగుతుందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఇవాళ సారవకోట మండలం కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గిరిజన దళిత మైనార్టీలపై దాడులు అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలని కోరారు.