KKD: పెద్దాపురంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే చినరాజప్ప, DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.