KRNL: ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 25 అడుగుల ధ్వజస్తంభ స్థాపన కోసం రూ.2 లక్షల నగదును అడ్డాల రామన్న మనవడు బుదరపు నందకిశోర్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు నందకిశోర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.