E.G: యువత సక్రమ మార్గంలో నడవాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. బుధవారం రాజమండ్రిలో జిల్లా ఎయిడ్స్ సంస్థ నిర్వహించిన 5కే మారథన్ రన్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లాలో ఎయిడ్స్ కేసులు అధికంగా ఉన్నాయన్నారు. రక్తపరీక్షలు, ఇంజెక్షన్లు చేయించుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.