NLG: యూఎస్ఏలో ఉంటున్న చిట్యాలకు చెందిన సంగిశెట్టి రవి మాధవి దంపతులు స్థానిక గ్రంథాలయానికి మోటివేషనల్ పుస్తకాలను పంపించారు. చిట్యాలలోని రవి తల్లి సంగిశెట్టి వజ్రమ్మ బుధవారం లైబ్రేరియన్ సంధినేని అనిల్ కుమార్కు అందించారు. ఈ కార్యక్రమంలో సిల్వేరు శేఖర్, సిల్వేరు లింగస్వామి, గంజి కృష్ణయ్య, తడక కృష్ణ, కృష్ణమూర్తి కిషోర్, లక్ష్మి, కవిత మంజుల పాల్గొన్నారు
Tags :