కాకినాడ ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని బుధవారం అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.21,400 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట సీఐ వైఆర్కే తెలిపారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులు, జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.