VSP: డాక్టర్ రాజా రవికుమార్ విశాఖ సిటీ సీవివో & జోన్-2 హెల్త్ ఆఫీసరుగా బుధవారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం సిబ్బంది సహకారంతో ముందడుగు వేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు, శుభ్రతా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.