CTR: డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థులకు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో పోలీసులు గురువారం అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకంతో మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా నష్టాలు వస్తాయని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన విధానాన్ని తెలియజేశారు.