KRNL: ఆస్పరిలో శుక్రవారం భారత్ గ్యాస్ వినియోగదారులు ప్రమాదం అంచున ఉండి గ్యాస్ సిలిండర్లను తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఆస్పరి నుంచి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఈ రహదారి పక్కనే ఉన్న RJR ఫంక్షన్ హాల్ దగ్గర గ్యాస్ సిలిండర్లతో వచ్చిన వాహనం ఆపి, గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ రహదారిలో రద్దీ మరింత పెరిగింది.