KRNL: ఉల్లి క్వింటా ధర రూ.100 పలకడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారని జిల్లా YCP అధ్యక్షుడు SV. మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఉల్లి రైతులను కలసి మాట్లాడారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక రైతులు అప్పులపాలు అవుతున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి క్వింటకు రూ. 3000 వేలు నుంచి రూ. 5000 వరకు కొనుగోలు చేయాలన్నారు.