NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఏపీ సచివాలయంలో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రానా శేఖర్ని కలిసి, నియోజకవర్గంలో రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నందిగామ, కంచికచర్ల మార్కెట్ యార్డ్లలోని మార్క్ఫెడ్ సెంటర్ కింద కొనుగోళ్ల కేటాయింపులు కోరారు. మొక్కజొన్న, శనగలు, పెసలు పంటలు పండించే రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ధరల సమస్యలపై ఆమె వివరించారు.
Tags :