E.G: రాజానగరం మండలం కొండగుంటూరుపాకలు గ్రామానికి చెందిన సుంకరి. ముత్యాలమ్మకు రూ 87,081 ల సీఎంఆర్ఎఫ్ చెక్కు రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి సమక్షంలో మంగళవారం అందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సామాన్య ప్రజలు వైద్యానికి ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో అందించడం జరుగుతుందన్నారు.