E.G: రాజమండ్రి రూరల్ హుకుంపేట గ్రామపంచాయతీలో చెత్త టాక్టర్ పై విధులు నిర్వహిస్తున్న పసలపూడి ప్రసాద్ మంగళవారం విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో అస్వస్థకు గురి కావడం జరిగింది. పంచాయతీసిబ్బంది ఆసుపత్రి తీసుకు వెళ్ళకుండా ఇంటికి తీసుకురావడంతో చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసాద్ కుటుంబానికి న్యాయం జరగాలని కార్యాలయం ఎదురుగా ధర్నాకు దిగారు.