PLD: సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. జెడ్పీ హైస్కూల్ టీచర్ జరార్డ్ బాబు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై చేయి వేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు గ్రామ పెద్దలతో కలిసి మంగళవారం స్కూల్కు వెళ్లి టీచర్ను నిలదీస్తూ దేహశుద్ధి చేశారు.