E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం రాత్రి తెలంగాణ డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె డాక్టర్ సనాతని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి వేడుకకు రావాలని కోరారు. గౌరు చరితరెడ్డి, వెంకటరెడ్డిల కుమారుడు జనార్ధన్ రెడ్డితో సనాతని వివాహం ఏప్రిల్ 2న హైదరాబాద్లో జరగనుందని ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు.