KDP: బి.మఠం మండలంలోని పి. కొత్తపల్లెలో కోడూరు దుర్గమ్మ ఆలయంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన యాగ శాలను MLA పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేల్ TDP ఇన్ఛార్జ్ రితేశ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బసిరెడ్డి రవీంద్రారెడ్డిని అభినందించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు.