కోనసీమ: ప్యాప్టో పిలుపుమేరకు బోధనేతర పనులలో భాగంగా సమాచారం సేకరించి యాప్లను బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అమలాపురం క్యాంపు కార్యాలయంలో డీఈవో షేక్ షలీం భాషాకి గురువారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి యాప్లను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వినత పత్రం అందజేశారు.