PPM: సాలూరు పట్టణంలో 99.94 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు.పెరుగుతున్న సిజేరిన్ ఆపరేషన్ల స్దానంలో సహజ ప్రసవాలపై అవగాహన పెంచాలన్నారు. వైద్యులకు, తల్లి బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న బేని కిట్లు సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.