ASR: ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్ దేముడు గుండెపోటుతో మృతి చెందడం జరిగిందని ఎక్సైజ్ శాఖ సిబ్బంది తెలిపారు. ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో భాగంగా ఫీల్డ్‌లో ఉండగానే చాతిలో నొప్పి రావడం జరిగిందన్నారు. చింతపల్లి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ఆసుపత్రికి చేరుకునే లోపే మృతి చెందడం జరగింది.