ATP: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే తనయుడు గుత్తి, పామిడి మండల ఇంఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.