SKLM: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీపీపీ విధానం తోలగించి పేద ప్రజలకు వైద్య విద్య అందే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠం, స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాస్, పాల్గొన్నారు.