CTR: పూతలపట్టు పరిధిలో ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ నుంచి ఐపీఎల్ నేపథ్యంలో పూతలపట్టు పరిధిలో ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.