BPT: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు విభిన్నంగా ఉన్నాయి. కొరిశపాడు మండలంలో కేజీ స్కిన్లెస్ చికెన్ రూ. 280, విత్ స్కిన్ రూ. 260కి విక్రయిస్తుండగా, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లో స్కిన్లెస్ రూ. 260, విత్ స్కిన్ రూ. 240గా ఉంది. ఇక పంగులూరులో మాత్రం రెండు రకాల చికెన్ ధరలు (స్కిన్లెస్, విత్ స్కిన్) ఒకేలా రూ. 260 వద్ద స్థిరంగా ఉన్నాయి.