W.G: రాష్ట్ర మాజీ సాప్ ఛైర్మన్, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శుక్రవారం పాలకొల్లులో సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పెద్ద కుమారుడు సందీప్ వివాహ వేడుకకు ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, ఏపీ మానవ వనరుల కమిటీ ఉపాధ్యక్షుడు చిర్ల కృష్ణారెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.