PPM: కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటు చేయొద్దని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సూడిగం గ్రామంలో నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని మేధావులకు ఆమె పిలుపునిచ్చారు. అనంతరం ఏపీని అనారోగ్య ప్రదేశ్‌గా మార్చారుఅన్నారు.